Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ అంటేనే మనకందరికీ గుర్తొచ్చే వ్యక్తి ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ వ్యాపించింది‌. ఇప్పుడు సాహో తో మనకు ముందుకు రాబోతున్నాడు. సాహో తర్వాత ప్రభాస్ పీరియడ్ పి రేట్ సినిమాలకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు.
రంగస్థలం తర్వాత వీడు మూవీలు కి ఒక మంచి ఊపు వచ్చినట్లు తెలుస్తుంది. జిల్లా డైరెక్టర్ ayina రాధాకృష్ణ గారు దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నారని సినీ వర్గాలు కోడై కూస్తోంది ‌ ఇది కొన్ని దశాబ్దాల కిందట ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథ మూవీ చేయబోతున్నట్టు ఊహాగానాలు. పాత కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఒక్క సెట్టింగ్ వేయడానికి చూస్తున్నారు. హైదరాబాద్ హాట్స్ కట్ల ఒక భారీ విలేజ్ సెట్టింగ్ వేస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్ నగర శివార్లలో ఒక భయంకరమైన బూత్ బంగ్లా వేణు ఉన్నట్టు తెలుస్తుంది. రంగస్థలం బూత్ బంగ్లా సెట్టింగ్ వేసిన ప్లేస్ లోనే ఈ సెట్టింగ్ కూడా వెయ్యాలని ఆలోచిస్తున్నారు. పురాతన కాలం సంబంధించిన సెట్టింగ్ కాబట్టి అందంగా ఆకట్టుకునేలా వేయడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఈ సెట్టింగ్ కి దాదాపుగా రెండు కోట్ల వరకు అవకాశం ఉందని ఆ చిత్ర యూనిట్ తెలియజేశారు. ఈ మూవీ వచ్చే సంవత్సరం ఆగస్టులో మొదలవుతుందని ఊహాగానాలు
ఇప్పటికే సాహో సినిమా తో బిజీగా ఉన్నా ప్రభాస్ ఈ సినిమా కూడా చేస్తున్నట్లు ప్రచారం. ప్రభాస్ స్నేహితులైన వంశీ ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ క్రియేషన్ బ్యానర్లు రాబోతున్న ఈ సినిమా సాహో సినిమా కి అయినా బడ్జెట్ కాకపోయినా ఈ సినిమాకి బడ్జెట్ బాగానే అవుతుందని వినక డి. ఎందుకంటే సాహో సినిమా కి ఇప్పుడు మొదలయ్యే సినిమాకి నిర్మాతలు చాలా కాలం తర్వాత ఒక ప్రేమ కథ తో ప్రభాస్ రాబోతున్నారు. ఒక స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత మాస్ యాక్షన్ చిత్రాలు తప్ప ప్రేమ కథ చిత్రం చేయట్లేదు బాహుబలి తర్వాత సాహో మరియు కొత్త సినిమా ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేయక తప్పదు మరో ముఖ్యమైన ఏమిటంటే కొత్త సినిమా కి హీరో మాత్రమే ఎంపికయ్యాడు మిగతా వాళ్ళని ఎంపిక చేయాల్సి ఉంది.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.