Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
వందకు పైగా వంద రోజులు ఆడిన మూవీ మగధీర చరిత్ర సృష్టించింది దాన్ని బాహుబలి కూడా బ్రేక్ చేయలేక పోయింది ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ఇదంతా ఇండియాలో కాదు జపాన్లో జరిగింది. బాహుబలికి మరియు మగధీరకు డైరెక్టర్ ఒకరే అతనే ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పటివరకు ఓటమి డైరెక్టర్లు ఒకరు. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి హీరోలు మరియు నిర్మాతలు రెడీగా ఉన్నారు. నిర్మాతలైతే ఎంత బడ్జెట్ కైనా వెనుకడుగు వేయకుండా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఒక ఇండియాలోనే కాకుండా చైనా జపాన్ అమెరికా వంటి దేశాల్లో కూడా మన తెలుగు సినిమా సత్తా చాటుతున్న ఏకైక వ్యక్తి ఎస్ ఎస్ రాజమౌళి గారు. నెక్స్ట్ వచ్చే సినిమా రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో నవంబర్లో ఈ సినిమా ఆరంభించింది ఉన్నది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కలువ కళ్ల భామ.. కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' తెలుగునాట అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న అన్ని తెలుగు చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. తమిళంలో డబ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్లు సాధించింది.ప్రస్తుతం ఈ చిత్రాన్ని జపనీస్ భాష్ లో డబ్ చేసి జపాన్ లో రిలీజ్ చేయగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలకు అక్కడ ఆదరణ పెరుగుతోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' చిత్రం జపనీయులను బాగా ఆకట్టుకుంది.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.