Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
పెళ్లయిన తర్వాత అత్యధికంగా ఆఫర్లు వస్తున్నా సౌత్ ఇండియన్ హీరోయిన్స్ మలయాళం అమ్మాయి అమలాపాల్. తమిళ్ డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకొని తర్వాత మనస్పర్థలతో విడిపోయి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది కానీ ఏ మాత్రం పెళ్లి అయిందని ఎఫెక్ట్ లేకుండా ఇస్తాను చేసుకుంటూ వెళుతుంది. పెళ్లయిన తర్వాత సరైన హిట్ లేక పోవడం వల్ల ఆఫర్స్ తగ్గాయి అందుకని తన సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ ని అప్డేట్ చేసింది. ఒక ప్రెస్ మీట్ లో అమలాపాల్ ని ఒక విలేకర్ మల్లా పెళ్లి చేసుకుంటారు అని అడిగితే కచ్చితంగా తిరిగి లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అందరికీ షాక్ ఇచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు.. ప్రియాంకా చోప్రా, దీపికా పడుకునే ఫీచర్స్ తో సౌత్ లో ఆకట్టుకునే అందాల భామ.. అమలాపాల్. ఈ 26 ఏళ్ల కేరళ కుట్టి తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన.. 'నాయక్', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో' నటించి మంచిపేరు తెచ్చుకుంది. నాగచైతన్యతో 'బెజవాడ', నానితో 'జెండాపై కపిరాజు' చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించింది.
ప్రస్తుతం.. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్న అమలా పాల్.. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు తన అభిమానులకు తన చిత్రాల విశేషాలను పోస్టు చేస్తోంది. అంతేకాకుండా వారిని అలరించడానికి మంచి మంచి ఫొటోలు పెడుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ రెండేళ్లలోపే అతడికి విడాకులిచ్చి సంచలనం సృష్టించింది.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.