Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఎక్స్ వంద. అతి తక్కువ బడ్జెట్ తో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, ఆత్రేయపురంలో మొత్తం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే రూపాయి పెట్టుబడికి పది రూపాయల లాభాన్ని ఆర్జించిపెట్టింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో అటు దర్శకుడు అజయ్ భూపతికి, ఇటు హీరో కార్తికేయకు, హీరోయిన్ పాయిల్ రాజ్ పుత్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి.
కాగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రముఖ నటుడు శింబు హీరోగా, అందాల భామ... తాప్సీ పన్ను హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తెలుగులో విజయవంతమవ్వడానికి ప్రధానం కారణం.. ఆ చిత్రంలోని బోల్డ్ సన్నివేశాలే. మరి తమిళంలో తాప్సీ ఈ హాట్ సీన్స్ లో నటిస్తుందా అంటే.. నటిస్తుందనే సమాధానం వినిపిస్తోంది. తెలుగులో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన "ఝమ్మందినాదం'' లోనే ఈ భామ తన అందాలను ఓ రేంజులో ఆరబోసింది.

Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.