Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
భారతీయ సంస్కృతిలో ఒక మహిళ 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె వివాహ ప్రతిపాదన మొదలవుతుంది. ఆమె 30 ఏళ్ల వయస్సు దాటినప్పుడు ఇంకా పెళ్లి ఈడుకి వచ్చినప్పుడు ఆమె గురించి ప్రతిఒక్కరికీ ఆందోళన పడతారు. ఆమె స్నేహితులు, బంధువులు నుంచి ఎన్నో వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు ఆమె ఒక ప్రముఖురాలు అయితే అప్పుడు మీడియా నుంచి వార్తలు ఎదుర్కోవలసి ఉంది. అలాంటి 30 పదుల వయసు ఉన్న పెళ్లి చేసుకొని హీరోయిన్స్ ఎవరో తెలుసా.
సుష్మితా సేన్:. మిస్ యూనివర్స్ విజేత సుష్మితా సేన్ ఈ జాబితాలో తప్పకుండా ఉండాల్సిన పెరు , కానీ వివాహం లేకుండా, ఆమె ఇద్దరు బాలికలను ద్దతత గా స్వీకరించింది వారి పేర్లు రినీ మరియు అలీసా. రణ్దీప్ హుడా మరియు వసీం అక్రంతో సుష్మితా సంబంధం గురించి పుకార్లు చాలా ఉన్నాయి. ఏదేమైనా, ఆమె ఇప్పటికీ 40 ఏళ్ల వయస్సులోనే ఉంది.
టబుటబూ బి-టౌన్ లోని మరో ప్రముఖ నటి. 40 సంవత్సరాల వయస్సులో ఉన్న, ఆమె ఇప్పుడు సింగిల్. ఆమె సహ-నటులతో చాలా ప్రేమ వ్యవహారాలను కలిగి ఉంది. ఆమె వివాహం గురించి అడిగినప్పుడు ఆమె వివాహం అంశం పాతది అని బదులిచ్చారు, కాబట్టి ఆ ప్రశ్న అడిగే అవసరం లేదు.
ప్రియాంకా చోప్రా: మిస్ వరల్డ్ విజేత ప్రియాంకా చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ దివా అవుతుంది. ఆమె ఒక ప్రసిద్ధ నటి మరియు నేపథ్య గాయని. ఆమె 35 ఏళ్ల వయస్సులో కానీ సింగిల్ గా ఉంది. కానీ రీసెంట్ గా ఆమె అమెరికన్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్లి చేసుకోబోతునట్టు తెలుస్తుంది.
సాక్షి తన్వర్కహాని ఘర్ ఘర్ కియోలో పార్వతి బాబికి పాత్రకు సాక్షి ప్రసిద్ది. ఆమె ప్రదర్శనకు ఆమె పలు అవార్డులను గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 44 ఏళ్ళ వయస్సులో ఉంది కానీ వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.
మోనికా బేడిమోనికా ఇప్పుడు 42 ఏళ్ళ వయస్సులోనే ఉంది, . ఆమె షోబిజ్ ప్రపంచంలో ఒక ప్రముఖ నటి. దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అబూతో ఆమె ఇప్పుడు డేటింగ్ చేస్తోంది. కానీ ఆమె ఆ వ్యక్తిని ప్రేమిస్తుందా లేదా లేదో అనే గందరగోళంలో ఉంది.
ఈ 5 మంది ప్రముఖుల్లో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వారి వివాహానికి కొద్దిగా అవకాశం ఉంది. వీటిలో మీ ఇష్టమైన నటి ఎవరు?
For more interesting stories download the Lopscoop application from Google Play Store and earn extra money by sharing it on social media.
Author: Reddi
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.