Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
సోసియల్ మీడియా లో జరుగుతున్న " ఇంటర్నెట్ బుల్లీయంగ్ " గురించి అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలం లో జరిగిన ఒక్క సంఘటన ఫేక్ ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి ,ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ ని తిట్టినందుకు ఒక్క యువకుడిని అరెస్ట్ చేసిన ఘటన హైదరబాద్ లో జరిగింది పోలీస్లు ఆ యువకుడి వివరాలు వెల్లడించలేదు.
ఇక కేస్ వివరాలలోకి వస్తే హైదరాబాద్ కి చెందిన యువకుడు ఫేస్బుక్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నాడు . ఆ గ్రూప్ అడ్మిన్ ఒక్క అమ్మాయి , ఆ సభ్యుడు ఇతర సభ్యులని వేధిస్తున్నాడు అనే కారణము తో ఆ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించారు , గ్రూప్ నుంచి తొలగించారని ఆ యువకుడు అడ్మిన్ పై పగ పట్టాడు ఫేక్ అకౌంట్స్ ని
తయారు చేసుకుని ఆ గ్రూప్ అడ్మినిని దుర్బుసలాడడం మొదలు పెట్టాడు గ్రూప్ లో కామెంట్స్ మరియు పోస్ట్స్ లో ఆమెని తిట్టడం మొద్దలు పెట్టాడు అయినప్పటికీ ఆ గ్రూప్ అడ్మిన్ సహణంగా ఉండి ఆ యువకుడు పెట్టిన కామెంట్స్ మరియు పోస్ట్స్ ని ఫొటోస్ తీసుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది వెంటనే స్పందించిన సదారు పోలీసులు ఆ యువకుడి ఫేక్ అకౌంట్స్ ని ట్రాక్ చేసి అతనిని అదుపులోకి తీసుకోవడం జరిగింది .
యువకుడి వివరాలను పోలీస్ లు గోప్యంగా ఉంచారు . ఈ ఘటన మిగతా ఫేక్ ఖాతాదారులకు ఒక్క గుణపాఠం అవుతుంది అని పోలీసులు చెప్పారు . ఇకపై ఇలాంటి ఘటనలు తమ వరకు వస్తే తగిన చర్యలు తీసుకుని కఠినమైన శిక్ష కూడా పడేలా చూస్తాం అని చెప్పారు . మొబైల్ ఫోన్స్ వెనకాల దాక్కుని పోటుగాడిలా కొంతమంది ఫీల్ అయ్యి ఇలాంటి పనులు చేస్తున్నారని, అలాంటి వారు తమని పోలీస్ లు ఏమి చేయలేరు  అనుకుని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని తెలిపారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే ఇప్పుడున్న టెక్నాలజీ తో పోలీస్ లు ఎవరిని అయిన నిమిషాల్లో గుర్తించగలరు అని పోలీసులు తెలిపారు. 
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.